Chiru Bidiyam Lyrics In Telugu And English – Charitha Kaamakshi
Table of Contents
Chiru Bidiyam lyrics Telugu And English. Chiru Bidiyam song is sung by the Chinmayi Sripada, wrote by Manohar Palisetti and, music is given by Abu. This song is from Charitha Kaamakshi movie.
Song Credit
Song Title
:
Chiru Bidiyam
Lyrics
:
Manohar Palisetti
Singer
:
Chinmayi Sripada
Music
:
Abu
Movie
:
Charitha Kaamakshi
Chiru Bidiyam Lyrics In Telugu And English
Chiru Bidiyam Lyrics In Telugu
చిరు బిడియం మదిలో మోమాటం చిన్న భయం ఎదలో ఆరాటం, తొందరగా తగదని నెమ్మదిగా తికమలా త్రోవలో,
ఆ వైపుగ ఈ వైపుగ అడుగులు పడుతున్నా, ఆ పని అని ఈ పని అని తడబడుతున్నా,
తన మనిషికి పని తెలుపుట, తప్పేం కాకున్నా ఏంటిదీ ఈ వింతా,
మ్ మ్ మనసంతా ఏదో మోమాటమే ఎద అంత ఏదో ఓ ఆరాటమే, పదపద అని సాగేనే అతి వేగమే ఒద్దొద్దని ఆపేనే చిరు బిడియమే,
నీ మాటలు లిపి మూటలు నా నవ్వులు నవ్వులకు తోడాయే చిరు సిగ్గులు, నీ పలుకులు నా కులుకుని పిలిచాయిలా నాలోని నువ్వే నిండావిలా,
నీ మాటలు నా మాటలు కలిసిన ఈ వేళా, నిండావా నాలోనే నీ కబురులు నా కబురులు, కట్టిన ఈ కోట మనదేగా, మనదేగా
నా మదిలో మాయం మోమాటమే ఎద గదిలో బిడియం మాయమే, నీ మాటలు నాకింకా చిరు పాటలే ఆ పాటకు భావం నీవేనులే.
We hope you like Chiru Bidiyam lyrics. If you have any suggestions about Chiru Bidiyam Lyrics, you can contact us. Don’t forget to share these beautiful Chiru Bidiyam lyrics in the voice of Chinmayi Sripada with your friends.