Entha Chithram Lyrics In Telugu And English – Ante Sundaraniki
Table of Contents
Entha Chithram lyrics in Telugu and English. Entha Chithram song sung by Anurag Kulkarni & Keerthana Vaidyanathan, wrote by Saraswathi Puthra’ Ramajogayya Sastry and, music is given by Vivek Sagar. This Romantic song is from Ante Sundaraniki movie, starring Nani and Nazriya.
Song Credit
Song Title
:
Entha Chithram
Lyrics
:
Saraswathi Puthra’ Ramajogayya Sastry
Singer
:
Anurag Kulkarni & Keerthana Vaidyanathan
Music
:
Vivek Sagar
Movie
:
Ante Sundaraniki
Music on
:
Saregama
Entha Chithram Lyrics In Telugu And English
Entha Chithram Lyrics In Telugu
ఎంత చిత్రం ఎంత చిత్రం ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా,
మ్, ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా..
ఎంత చిత్రం ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా
మ్, ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా..
ఒల్లలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో.. అస్సలేం జరుగుతుందో ఏమో ఏమిటో
ఏమని నన్నడిగా ఏమైందని మ్, ఆమని నా మనసంతా పూలు చల్లే రమ్మని,
ఎక్కడో చిన్ని ఆశ ఎక్కడో చిన్ని ఆశ కులాసా ఊయలేసా నిన్నలో నన్ను తీసా కొత్తగా రంగులేసా,
మ్, అద్దాలకే కన్ను కుట్టేలా అందాల ఆనందమౌతున్నా ఏమైందేమిటే హలా.. మ్, ఆ వెన్నెలే వెన్ను తట్టేలా లోకానికే కాంతినిస్తున్నా ఇంతలో ఇన్ని వింతలా..
ఫలానా పేరు లేనిదే ఉల్లాసమే నా జతైనదే, ఈ గాలిలో జో లాలిలో గతాల డైరీ కదులుతోంది, హేయ్
ఇన్నాళ్లకిన్నాళ్ళకు మళ్ళి మరింత నాకు నేను దొరికానే కాలమే మాయ చేసెనే, కాలమే మాయ చేసెనే
ఈ కొన్నాళ్లలో నిన్నలోకెళ్ళి ఆనాటి నన్ను నేను కలిసానే ఓరి మా చిన్ని నాయనే..
ఓ సుఖీసుఖాన జీవితం ఊరంతా కేరింతలాడెనె ఈ కొంచమే ఇంకొంచమై ఎటెల్లి ఆగుతుందే ఏమో,
We hope you like Entha Chithram lyrics. If you have any suggestions about Entha Chithram Lyrics, you can contact us. Don’t forget to share these beautiful Entha Chithram lyrics in the voice of Anurag Kulkarni & Keerthana Vaidyanathan with your friends.